సమతా విద్యా స్వాప్నికుడు – సర్వేపల్లి – అస్నాల శ్రీనివాస్ (ప్రత్యేక వ్యాసం)

వ్యాసకర్త :: అస్నాల శ్రీనివాస్, ప్రిన్సిపాల్ – సమ్మక్క సారక్క ప్రభుత్వ జూనియర్ కళాశాల తాడ్వాయి – ములుగు జిల్లా.తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం. సెల్ : 9652275560 (సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా) స్వాతంత్ర్యానంతరం భారతావని విద్య, జ్ఞాన …

Read More

ఇక బాలికలకు సైనిక్ స్కూళ్లలో ప్రవేశం – ప్రధాని మోదీ

భార‌తదేశ 75వ స్వాతంత్ర్య దినోత్స‌వం సందర్భంగా ఎర్ర‌కోటపై నుంచి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మాట్లాడుతూ ఇక నుంచి దేశంలోని అన్ని సైనిక్ స్కూళ్ల‌( Sainik Schools )లో బాలిక‌ల‌కు ప్రవేశం ఉంటుంద‌ని చెప్పారు. చాలా మంది బాలిక‌లు నాకు లేఖలు రాస్తున్నారు. …

Read More

జీవన విలువల సాఫల్యమే స్వాతంత్ర్యం – అస్నాల శ్రీనివాస్. (ప్లాటినమ్ జూబ్లీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రత్యేక వ్యాసం)

స్వరాజ్య సాధన ఉద్యమాలలో రాజకీయ, సాంఘీక, ఆర్ధిక రంగ ఉద్యమాలు అంతర్భాగంగా ఉంటాయి. ఆంగ్లేయులు మన దేశాన్ని జయించడానికి సుదీర్ఘ కాలం పాలించడానికి మన జాతి నైతిక పతనం ప్రధాన కారణం. బ్రిటిష్ వారు భారత్ లో అడుగు పెట్టినప్పుడు నైతికంగా …

Read More

ఆగస్టు 20 న మోహర్రం

మొహర్రంను ఆగస్టు 20న జరుపుకోవాలని ఢిల్లీకి చెందిన జామామసీద్‌ ఇమామ్‌ వెల్లడించారు. మొహర్రం సందర్భంగా ఈ నెల 19న ప్రభుత్వం సాధారణ సెలవుగా గతంలోనే ప్రకటించింది. జామామసీద్‌కు చెంది ఇమామ్‌ 20న మొహర్రం జరుపుకోవాలని సూచించడంతో.. కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ కార్యదర్శి …

Read More

CBSE పదవ తరగతి ఫలితాలు విడుదల, ఫలితాల కోసం క్లిక్ చేయండి.

CBSE పదో తరగతి ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సీబీఎస్‌ఈ బోర్డు ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు cbseresults.nic.in, cbse.nic.inలలో తెలుసుకోవచ్చు. ఫలితాలు పొందేందుకు విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌తో పాటు …

Read More

భారత్ లో కరోనా థర్డ్ వేవ్ పట్ల కీలక ప్రకటన చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ

ప్రపంచమంతా కరోనా థర్డ్‌ వేవ్‌ వైపు మల్లుతున్నదని, కొన్ని దేశాల్లో పరిస్థితి దారుణ స్థితికి చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిన్న చేసిన హెచ్చరించిన నేపథ్యంలో భారత దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రారంభమైందా లేదా అన్నది తెలుసుకునేందుకు రానున్న …

Read More

JEE MAINS 4వ విడుత షెడ్యూల్ మార్పు

JEE MAINS 4వ విడుత షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. పరీక్షలు ఆగస్ట్‌ 26, 27, 31, సెప్టెంబర్‌ – 1, 2వ తేదీల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ గురువారం తెలిపారు. మూడు, నాలుగో విడుత JEE …

Read More

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కేంద్రం శుభ‌వార్త వినిపించింది. సంవత్సరం కాలంగా వాయిదా పడుతున్న క‌రువు భ‌త్యం ( DA ) పెంపున‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏడో వేత‌న స‌వ‌ర‌ణ సంఘం సిఫార‌సుల మేర‌కు డీఏను 17 శాతం నుంచి …

Read More

రేపు మరోసారి తెలంగాణ కేబినేట్ భేటీ

50 వేల ఉద్యోగాల భర్తీకి రేపే అమోదం.! ఈ రోజు భేటీ అయిన తెలంగాణ కేబినేట్ రేపు అనగా జూలై – 14న మధ్యాహ్నం కూడా తెలంగాణ కేబినెట్ సమావేశం మరోసారి నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల భర్తీకి చేపట్టాల్సిన చర్యలు, …

Read More

తాజా కేంద్ర మంత్రి వర్గం పూర్తి వివరాలు

ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం 77 మంది మంత్రులతో సరికొత్త మంత్రి మండలిని కొలువుదీర్చారు. ప్రధానితో కలిపి మంత్రుల సంఖ్య 78 కి చేరగా, గరిష్టంగా 81 మంది వరకు మంత్రులుగా ఉండవచ్చు. తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న జి.కిషన్‌రెడ్డికి కేబినెట్‌ …

Read More