ఐసీసీ టీట్వంటీ కప్ : వరుస బంతుల్లో నాలుగు వికెట్లతో రికార్డ్ – వీడియో

అబుదాబిలో జరుగుతున్న ఐసీసీ టీట్వంటీ ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ లలో భాగంగా ఈ రోజు ఐర్లాండ్ నెదర్లాండ్స్ మద్య మ్యాచ్ లో ఐర్లాండ్ బౌలర్ కర్టిస్ కాంఫర్ వరుస బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు …

Read More

IPL 2021 లో హ్యాట్రిక్ నమోదు చేసిన హర్షల్ పటేల్

ఐపీఎల్ 2021 లో బాగంగా ఈ రోజు ముంబై ఇండియన్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మద్య జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ లో బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. హర్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, రాహుల్ …

Read More

US OPEN 2021 విజేతల లిస్ట్

US OPEN 2021 విజేతలుగా మరియు తొలి గ్రాండ్ స్లామ్స్ సాదించిన ప్లేయర్స్ గా రికార్డు సృష్టించిన డెనిల్ మెద్వదేవ్( రష్యా) మరియు ఎమ్మా రెడుకాను(బ్రిటన్)… ★ పురుషుల సింగిల్స్ ◆ విన్నర్ :డెనిల్ మెద్వదేవ్ (రష్యా) ◆ రన్నర్ :నోవాక్ …

Read More

US OPEN 2021 – పురుషుల సింగిల్స్ విజేత మెద్వదేవ్

యూస్ ఓపెన్ 2021 లో రష్యా స్టార్ టెన్నిస్ ప్లేయర్ మెద్వెదేవ్ పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ పై 6-4, 6-4, 6-4తేడాతో గెలిచి విజయకేతనం ఎగరేశాడు US ఓపెన్-2019లో రన్నరప్ గా నిలిచిన మెద్వెదేవ్ …

Read More

US OPEN 2021 – మహిళల సింగిల్స్ విజేత ఎమ్మా రెడుకాను

యూఎస్‌ ఓపెన్‌ 2021లో మహిళల సింగిల్స్‌లో క్వాలిఫయర్‌గా అడుగుపెట్టిన ఎమ్మా రెడుకాను (బ్రిటన్‌) తుదిపోరులో 6-4, 6-3తో లైలా ఫెర్నాండెజ్‌ (కెనడా)పై విజయం సాధించింది. క్వాలిఫయర్‌గా టోర్నీ ప్రారంభించి గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన రెడుకాను.. 44 ఏండ్ల …

Read More

టోక్యో పారాలింపిక్స్‌లో మరో గోల్డ్ & రజతం

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఐదో బంగారు పతకం లభించింది. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌ 6లో కృష్ణ నాగర్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. హాంకాంగ్‌ ప్లేయర్‌ కైమన్‌ చూతో జరిగిన ఫైనల్‌లో 21-17, 16-21, 21-17తో విజయం సాధించాడు. దీంతో బ్యాడ్మింటన్‌లో …

Read More

టోక్యో పారాలంపిక్స్ లో భారత్ కి స్వర్ణం, రజతం

టోక్యో పారాలింపిక్స్ 2020 లో భారత్ కు మరో స్వర్ణ పతకం లభించింది. పురుషుల మిక్స్డ్ 50మీ పిస్టోల్ SH1 విభాగంలో మనీష్ నర్వాల్ బంగారు పతకం సాదించాడు. భారత్ కి ఇది మూడవ స్వర్ణం. ఇదే ఈవెంట్ లో మరో …

Read More

టోక్యో పారాలంపిక్స్ లో పతకాల పంట

టోక్యో పారాలంపిక్స్ లో శుక్రవారం ఒక్కరోజే భారత్ క్రీడాకారుల బృందం 3 పతకాలను సాధించింది. ఇందులో రెండు కాంస్య పతకాలు, ఒక రజత పతకం ఉన్నది. దీనితో భారత్ సాదించిన పతకాల సంఖ్య 13 కి చేరింది. ఇప్పటికే 10 మీటర్ల …

Read More

టోక్యో పారాలింపిక్స్‌ హైజంప్ లో రెండు పథకాలు కైవసం

టోక్యో పారాలింపిక్స్‌ 2020 లో భారత్ హైజంప్ T63 విభాగంలో మ‌రో రెండు పథకాలు (రజతం, కాంస్యం) గెలుచుకుంది. భారత్ కి చెందిన మ‌రియ‌ప్ప‌న్ తంగ‌వేలు రజతం సాదించగా.. ఇదే ఈవెంట్‌లో శ‌ర‌ద్ కుమార్ కాంస్యం గెలుచుకున్నాడు. దీంతో భారత మొత్తం …

Read More