ఎయిడెడ్ విద్యా సంస్థలకు నిధులు నిలుపుదల ఉత్తర్వులు విడుదల

ఏ.పీ. : ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టము 1982ను సవరిస్తూ శనివారం న్యాయశాఖ ప్రభుత్వ కార్యదర్శి వి.సునీత ఆర్డినెన్స్ చేశారు. ఏదైనా విద్యాసంస్ధకు ప్రభుత్వ గ్రాంటును నిలుపుదల చేయడం, తగ్గించడం, ఉప సంహరించుకోవచ్చని ఆర్డినెన్స్‌ ద్వారా వెల్లడించారు. అలాగే నిర్ణయం తీసుకునే ముందు …

Read More

కరోనా వచ్చిన ఉద్యోగులకు 20 రోజుల సెలవు

కరోనా పాజిటివ్ వచ్చి విధులకు హాజరుకాని ఉద్యోగులకు 20 రోజుల సెలవులు ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15 రోజులు ప్రత్యేక సెలవులుగానూ, 5 రోజులు హాఫ్‌ పే లీవ్‌ కింద పరిగణించనున్నారు. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చి హోమ్ …

Read More

అన్ని గ్రూప్ పరీక్షలకు ఇంటర్వ్యూ లు రద్దు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 1 నియామాకాలలో ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎపీపిఎస్సీ ద్వారా జరిగే అన్ని కేటగిరిల పరీక్షలలో ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ ప్రతిపాదన మేరకు …

Read More

పదవ తరగతి, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2021 మార్చి, ఎప్రిల్ లో నిర్వహించాల్సిన పదవ తరగతి, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించారు. మంత్రి మాట్లాడుతూ…‘‘జులై 31 లోపు ఇంటర్‌ ఫలితాలు వెల్లడించాలని సుప్రీం కోర్టు చెప్పింది. ఇంటర్‌ పరీక్షల …

Read More

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికి మినిమం టైమ్ స్కేల్ (MTS)

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికి మినిమం టైమ్ స్కేల్ (MTS) మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఆంధ్రప్రదేశ్ లోని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని శాఖలలో …

Read More

విద్యార్థులకు ఉచితంగా ఆక్స్ పర్డ్ డిక్షనరీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం “జగనన్న విద్యా కానుక” పథకం కింద ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇంగ్లిష్‌–ఇంగ్లిష్‌–తెలుగు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలనుఅందించనుంది. ముందుగా 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీష్–ఇంగ్లీష్‌–తెలుగు  డిక్షనరీలను అందించాలని ఇందుకోసం నియమించిన కమిటీ గుర్తించింది. దీంతో …

Read More

ఆనందయ్య మందుకు ప్రభుత్వం పచ్చ జెండా

★ కంట్లో వేసే డ్రాప్స్ కి ఇంకా రాని అనుమతి కరోనాకు విరుగుడుగా పేరుపొందిన “ఆనంద‌య్య కరోనా మందుకు” ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ( CCRAS) క‌మిటీ నివేదిక ప్ర‌కారం ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం …

Read More

పదవ తరగతి పరీక్షలు వాయిదా

కరోన సెకండ్ వేవ్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు వాయిదా వేశారు. జూలై నెలలో సమీక్ష నిర్వహించి పరీక్షల పై నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తయకే పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు …

Read More

కరోనా బాధితులకు “చిరు” ఆక్సిజన్

మెగాస్టార్ చిరంజీవి “బ్లడ్‌బ్యాంక్‌”, “ఐబ్యాంక్‌” ద్వారా ఎంతోమందికి సాయం చేసినాడు. ఇప్పుడు కరోన బాధితులు కోసం మరియు సమయానికి ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోతున్న వారి కోసం చెప్పినట్టుగానే ‘చిరు ఆక్సిజన్‌ బ్యాంక్‌’లను ఆయన అందుబాటులోకి తీసుకువచ్చారు. తెలుగు రాష్ట్రాలోని చాలా …

Read More

కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ ల రెన్యూవల్ జీవో విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 3729 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లను 2021 – 22 విద్యా సంవత్సరానికి గాను రెన్యువల్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు (GO NO 125) వెలువడ్డాయి. ఈ విద్యా సంవత్సరానికి గాను పదిరోజుల …

Read More