ఫ్లూ పంజా : నిరంతర దగ్గు, జ్వరం, శ్వాసకోశ సమస్యలు

న్యూఢిల్లీ (మార్చి – 06) : దేశవ్యాప్తంగా ఇన్‌ఫ్లుయెంజా పంజా విసురుతోంది. అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్‌ వైర్‌సతో సుదీర్ఘ పోరాటం జరిపి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుండగా.. దాదాపు అదే లక్షణాలతో మరోసారి ఇబ్బంది ఎదురవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. …

ఫ్లూ పంజా : నిరంతర దగ్గు, జ్వరం, శ్వాసకోశ సమస్యలు Read More