ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు

ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వార్షిక పరీక్షల – 2022 ఫీజులను చెల్లింపుకు ఫిబ్రవరి 4 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఇంటర్మీడియట్ బోర్డు గడువును పెంచినది. కరోనా కారణంగా విద్యా సంస్థలకు సెలవు పొడిగించడం …

Read More

ఇంటర్ విద్యార్థులు తమ వివరాలు చెక్ చేసుకోండి.

ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమ వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ నందు చెక్ చేసుకునే అవకాశం బోర్డు కల్పించింది. ప్రథమ సంవత్సరం విద్యార్థులు పదవ తరగతి హల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు, ద్వితీయ …

Read More

ఇంటర్ రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఉపసంహరణ కోసం క్లిక్ చేయండి

అక్టోబర్ 2021 పబ్లిక్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఫలితాలలో ఉత్తీర్ణత సాధించలేదని, తగినన్ని మార్కులను పొందలేదని భావించిన విద్యార్థులు రీకౌంటింగ్ మరియు రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే తాజాగా ప్రభుత్వం విద్యార్థులందరినీ కనీసం మార్కులతో పాస్ చేసిన …

Read More

ఇంటర్ ఆల్ పాస్ మెమోల కోసం క్లిక్ చేయండి

అక్టోబర్ – 2021 లో జరిగిన ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులను అందర్నీ కనీస మార్కులతో తెలంగాణ ప్రభుత్వం ఉత్తీర్ణులుగా గుర్తించిన విషయం తెలిసిందే. ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు పాస్ మెమోలను ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా విడుదల చేసింది. …

Read More

ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు వివరాలు

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2022 కు సంబంధించిన పరీక్ష ఫీజు వివరాలను ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ★ పరీక్ష ఫీజు వివరాలు :: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సైన్స్ మరియు ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఆర్ట్స్ విద్యార్థులకు 490/- ఇంటర్మీడియట్ …

Read More

రీకౌంటింగ్/ రీవెరిఫికేషన్ ఉపసంహరణకు రేపటి నుంచి అవకాశం

అక్టోబర్ 2021 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు హజరై ఫెయిల్ అయిన మరియు వారి ఫెయిల్ సబ్జెక్టుల రీ-వెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ (RVRC) కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరూ, తమ రీ-వెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ కోసం చేసుకొన్న దరఖాస్తును రద్దు చేసుకోవచ్చని …

Read More

ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు తేదీలు విడుదల

ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2022 కు సంబంధించిన పరీక్ష ఫీజులు చెల్లించుటకు తేదీలను ఇంటర్మీడియట్ కమిషనర్ విడుదల చేశారు. జనవరి 5 నుండి జనవరి 24 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా …

Read More

త్వరలో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్

దరఖాస్తులను వెనక్కి తీసుకోవడానికి త్వరలో ఆప్షన్ మిగిలిన దరఖాస్తులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్ధులందర్నీ పాస్ చేస్తున్నందున జవాబుపత్రాల పునఃపరిశీలన, పునఃలె క్కింపు దరఖాస్తులను విరమించుకోవడానికి అవసరమైన సౌకర్యాన్ని ఇంటర్మీడియట్ బోర్డు త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. …

Read More

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయించుకోవడం ఫీజు చెల్లించిన విద్యార్థుల ఇష్టం

ఇంటర్మీడియట్ బోర్డుకు అభిప్రాయం చెప్పాలి వద్దనుకుంటే చెల్లించిన ఫీజు వెనక్కి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష పేపర్ల రీవాల్యుయేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వాటిని వద్దనుకుంటే చెల్లించిన సొమ్మును తిరిగిస్తామని మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. ఒకవేళ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ …

Read More

సెకండీయర్ లో ఇలా పాస్ చేయం :: సబితా ఇంద్రారెడ్డి

ఇంటర్‌ ఫస్టియర్‌ పలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిలైన ఫస్టియర్ విద్యార్థులను కనీస మార్కులతో పాస్‌ చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంటర్‌ విద్యార్థుల ఆందోళనలపై మంత్రి స్పందించారు. …

Read More