లక్ష్యసాధనకు అహర్నిశలు కృషి – ఎంపీపీ నక్క శంకరయ్య
గొల్లపల్లి (మార్చి – 10 ) : విద్యార్థులుతాము ఎంచుకున్న లక్ష్యసాధనకు అహర్నిశలు కృషిచేయాలని గొల్లపెల్లి మండల పరిషత్ అధ్యక్షులు నక్క శంకరయ్య విద్యార్థులకు సూచించారు . తల్లిదండ్రుల ఆశయ సాధనకు ప్రతి విద్యార్థి అకుంఠిత దీక్షతో ముందుకు సాగాలనిఅన్నారు . …
లక్ష్యసాధనకు అహర్నిశలు కృషి – ఎంపీపీ నక్క శంకరయ్య Read More