ఎంసెట్ హల్ టికెట్లు విడుదల – కన్వీనర్

తెలంగాణ ఎంసెట్ 2021 హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్లోడ్‌ చేసుకొనేందుకు నేటి నుంచి ఈ నెల 31 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొ. గోవర్దన్ తెలిపారు. బిట్‌శాట్, ఎంసెట్ ఒకే రోజు ఉన్న విద్యార్థులు సమాచారం ఇస్తే …

Read More

ఎంసెట్‌, నీట్‌, జేఈఈకి ఉచిత ఆన్‌లైన్‌ శిక్షణ

తెలంగాణలో ఎంసెట్‌, నీట్‌, జేఈఈకి సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత ఆన్లైన్ శిక్షణను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు. వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన లెక్చరర్లతో ఆన్లైన్ …

Read More

సబ్జెక్టు వారీగా ఇంటర్ బెసిక్ లెర్నింగ్ మెటీరియల్

తెలుగు మీడియం రసాయనశాస్త్రం – II భౌతిక శాస్త్రం – II మ్యాథ్స్ – 2A మ్యాథ్స్ – 2B వృక్ష శాస్త్రం – II జంతు శాస్త్రం – II CHEMISTRT – II PHYSICS – II MATHS …

Read More

పాఠశాల విద్యలో ఇంటర్ విద్య విలీనానికి రంగం సిద్ధం.!

జాతీయ నూతన విద్యా విధానం 2020 ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటుంది. ఉన్న వనరులను పూర్తిస్థాయిలో వాడుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు సమూల మార్పులకు శ్రీకారం …

Read More

ప్రభుత్వ జూ. కళాశాలలో HEC గ్రూపు ను పెట్టాలి – చరిత్ర పరిరక్షణ సమితి

చరిత్ర పరిరక్షణ సమితి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యా ప్రాంతీయ అధికారికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో HEC గ్రూపును ప్రవేశపెట్టాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్లేష్ చంద్ర, ప్రధాన కార్యదర్శి …

Read More

‘సంస్కృతం’ పై మెమోను రద్దు చేయాలి – TIPS

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం విషయంలో ముప్పు పొంచి వుంది – భవిష్యత్ కార్యాచరణకు సిద్ధం అవుదాం-తెలుగు భాషను పరిరక్షించుకోవడానికి తెలుగు భాషా పండితులు, అధ్యాపకులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు తెలుగు భాషా పరిరక్షణ కొరకు ఆదివారం హైదరాబాదులో తెలుగు …

Read More

జూలై 23న జే.ఎల్. టూ ప్రిన్సిపాల్ పదోన్నతికి కౌన్సెలింగ్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివిధ కారణాల వల్ల ఏర్పడిన ప్రిన్సిపాల్ పోస్టుల ఖాళీలను జూనియర్ లెక్చరర్లకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా భర్తీ చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5, 6 వ …

Read More

ఆగస్టులో ఇంటర్మీడియట్ పస్టీయర్ పరీక్షలు.!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కారణంగా ఇంటర్మీడియట్ పస్టీయర్ పబ్లిక్ పరీక్షలు వ్రాయకుండానే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలోకి ప్రమోట్‌ అయిన విద్యార్థులకు మొదటి ఏడాది పరీక్షలను ఆగస్టులో నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. …

Read More

“సంస్కృతం” ఉపసంహరణ పై కమీషనర్ నుంచి స్పష్టమైన హామీ – TIPS

ఈ నెల 9 వ తేదిన ప్రభుత్వ, ప్రైవేట్ AIDED జూనియర్ కళాశాలలో సెకండ్ లాంగ్వేజ్ లో “సంస్కృతం” ను చేర్చాలని ఇంటర్ విద్య కమిషనర్ ఇచ్చిన మెమో పై వివాదం జరుగుతున్న సమయంలో ఈ విషయంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని …

Read More

12న “సంస్కృతం” రద్దు కోసం ఇంటర్ కార్యాలయం వద్ద నిరసన – TIPS & TIGLA

ఇంటర్మీడియట్ కమీషనర్ అనాలోచిత, అసమర్థ నిర్ణయంతో ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతంను ప్రవేశ పెడుతూ ఇచ్చిన మెమోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వివరణ పేరుతో తప్పించుకుంటే సరిపోదని TIPS & TIGLA సంఘాల ప్రతినిధులు …

Read More