
యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణకు సహకరించండి.
ఖమ్మం (మే – 21) : తెలంగాణ రాష్ట్రంలోని 12 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 1,335 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తాన్నారు. వీరందరినీ రెగ్యులర్ చేసే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీగా ఈరోజు …
యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణకు సహకరించండి. Read More