అధికారుల దృష్టికి అతిథి అధ్యాపకుల సమస్యలు – యాకుబ్ పాషా

అతిథి జూనియర్ అధ్యాపకుల సంఘం (1145) గౌరవ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి సూచన మేరకు రాష్ట్ర అధ్యక్షులు యాకుబ్ పాషా ఆధ్వర్యంలో ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని మరియు ఇంటర్మీడియట్ విద్యా కమీషనర్ ని కలిసి గత విద్యా సంవత్సరంలో …

Read More

కాంట్రాక్టు లెక్చరర్ ల బదిలీలపై చిగురిస్తున్న ఆశలు – నూనె శ్రీనివాస్

2020 నవంబర్ 15న విద్యాశాఖపై నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లకు బదిలీలు జరిపించండి అని స్పష్టమైన ఆదేశాలను విద్యాశాఖ అధికారులకు ఇచ్చి 7 నెలలు గడుస్తున్నా ఇంతవరకు బదిలీలు జరగకపోవడం …

Read More

సీజేఎల్స్ సర్టిఫికెట్ లను స.హ. చట్టం కింద అడిగిన కార్యకర్త బిక్షూ నాయక్

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల యొక్క డిగ్రీ మరియు పీజీ మెమోల జిరాక్స్ కాపీలను కోరుతూ బిక్షపతి నాయక్(బిక్షూ నాయక్) అనే సమాచార హక్కు చట్ట కార్యకర్త ఇఃటర్ విద్యా ఆర్జేడీ – వరంగల్ …

Read More

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనం, ప్రొబేషన్ కాలం పెంపు పైల్ పై సీఎం సంతకం.!

జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు (JPS ) ల ప్రొబేషన్ టైమ్​ను రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు సర్కార్ పెంచనుంది. అలాగే వారి జీతాన్ని కూడా రూ.15 వేల నుంచి రూ.30 వేలకు పెంచనుంది. దీనికి సంబంధించిన ఫైల్​పై సీఎం కేసీఆర్ సంతకం చేసినట్లు …

Read More

జూలై 23న జే.ఎల్. టూ ప్రిన్సిపాల్ పదోన్నతికి కౌన్సెలింగ్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివిధ కారణాల వల్ల ఏర్పడిన ప్రిన్సిపాల్ పోస్టుల ఖాళీలను జూనియర్ లెక్చరర్లకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా భర్తీ చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5, 6 వ …

Read More

అంగన్ వాడీ టీచర్లకు 500/- నగదు ప్రోత్సాహకం – సత్యవతి రాథోడ్

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో లబ్ధిదారుల వివరాల్ని పోషన్‌ ట్రాకర్‌ యాప్ లో సమర్థంగా పొందుపరిచినందుకు అంగన్‌వాడీ టీచర్లకు 500 రూపాయల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. అంగన్‌వాడీల్లోని గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అందిస్తున్న …

Read More

ఎమ్మెల్సీ పల్లా దృష్టికి అతిధి అధ్యాపకుల సమస్యలు – 2152 సంఘం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న అతిధి అధ్యాపకుల సంఘం (2152) రాష్ట్ర అద్యక్షులు దామెర ప్రభాకర్ , ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ ల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ డా,, పల్లా రాజేశ్వర్ రెడ్డిని హైద్రాబాద్ లో మర్యాదపూర్వకంగా …

Read More

ఉమాదేవి కేసు దొడ్డిదారి నియామాకాలకే వర్తిస్తుంది – హైకోర్టు

వెట్టిచాకిరి చేయించుకుని వదిలేస్తారా ఉమాదేవి కేసు దొడ్డి దారి నియామాకాలకే సర్వీస్ రెగ్యులర్ కావద్దని ఉద్దేశ్యంతోనే రెండు నెలల సెలవులు 12 నెలలు వేతనం ఇవ్వాలి విధుల నుండి తొలగించకూడదు గురుకుల కళాశాలల్లో రెగ్యులర్‌ పోస్టులు భర్తీ చేయకుండా ఏళ్ల తరబడి …

Read More

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కేంద్రం శుభ‌వార్త వినిపించింది. సంవత్సరం కాలంగా వాయిదా పడుతున్న క‌రువు భ‌త్యం ( DA ) పెంపున‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏడో వేత‌న స‌వ‌ర‌ణ సంఘం సిఫార‌సుల మేర‌కు డీఏను 17 శాతం నుంచి …

Read More

ఉన్నత విద్యలో ఖాళీల పై వచ్చిన వార్తకు మా సంఘానికి సంబంధం లేదు – వినోద్ కుమార్

ఈ రోజు ఒక వార్త పత్రికలో ఉన్నత విద్యలో 4 వేల ఉద్యోగాలను నింపుతున్నట్లు వచ్చిన వార్తకు TGDCLA సంఘానికి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర అధ్యక్షుడు యమ్. వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం మీద తమకు …

Read More