
PELE : పుట్‌బాల్ దిగ్గజం పీలే అస్తమయం
బ్రెజిల్ (డిసెంబర్ – 30) : పుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు పీలే(82) అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను.. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారని కూతురు ప్రకటించింది. అతను బ్రెజిల్ మూడుసార్లు (1958, 1962, 1970) ప్రపంచకప్ అందించారు. …
PELE : పుట్‌బాల్ దిగ్గజం పీలే అస్తమయం Read More