10కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రత సృష్టించే సౌత్ కొరియా ప్రాజెక్టు పేరు.?

విద్యుత్ కష్టాలను పరిష్కరించడంలో భాగంగా దక్షిణ కొరియా కొన్ని సెకండ్ ల పాటు కృత్రిమ సూర్యుడిని సృష్టించడం ద్వారా 10 కోట్ల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను పుట్టించి విద్యుత్ శక్తిగా మార్చేందుకు ‘కేస్టార్’ పేరిట భారీ ప్రాజెక్టు ను ప్రారంభించింది. KSTAR …

Read More

కొత్త ర‌కం క‌రోనా ఒమిక్రాన్ (1.1.529) పై ప్రధాని సమీక్ష

ఆఫ్రికా ఖండం ద‌క్షిణ దేశాల్లో బ‌య‌ట‌ప‌డి ప్ర‌పంచ‌దేశాల‌ను గ‌డ‌గ‌డలాడిస్తున్న కొత్త ర‌కం క‌రోనా ఒమిక్రాన్ (1.1.529) విస్తృతిపైన‌, దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియపైన ప్ర‌ధాని ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ( omicron …

Read More

ఇంటి వద్దే కోవిడ్ టెస్ట్ – ‘కోవిసెల్ప్’ టెస్టు కిట్

కోవిడ్‌ నిర్ధారణ పరీక్షను (ర్యాపిడ్‌ టెస్ట్‌) ఇంటి వద్దే చేసుకునే విధంగా ఎట్‌-హోం కోవిడ్‌ టెస్టింగ్‌ కిట్ ‘కొవిసెల్ఫ్‌’కు ICMR అనుమతించింది. ఈ ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ను పుణెలోని మైల్యాబ్‌ డిస్కవరీ సొల్యూషన్స్‌ సంస్థ ఈ కిట్‌ను తయారు చేసింది. ఒక్కో …

Read More

బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి – ఎయిమ్స్

కరోనా భారీ నుంచి కోలుకున్న వారిని ప్రస్తుతం వేధిస్తున్న మరో సమస్య బ్లాక్‌ ఫంగస్‌. దేశంలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటికే దీంతో 90 మంది మరణించారు. రాజస్థాన్‌లో 100కు పైగా కేసులు నమోదవడంతో దీనిని అంటువ్యాధుల జాబితాలో చేర్చారు. …

Read More

ఉచితంగా అమెజాన్ మినీ టీవీ.

అమెజాన్‌ భారత్‌లో ఇ-కామర్స్‌ రంగంతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో పేరుతో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఉచిత “అమెజాన్‌ మినీ టీవీ” స్ట్రీమింగ్‌ సర్వీస్‌ను శనివారం భారత్‌లో లాంచ్‌ చేసింది. ఇది అమెజాన్‌ ఆండ్రాయిడ్‌ యాప్‌లో ఉచిత …

Read More

కోవిడ్ 19 చికిత్సలో ఐవర్‌మెక్టిన్‌ డ్రగ్ ను వాడవద్దు – W.H.O.

కోవిడ్ 19 చికిత్సలో యాంటీ వైరల్ డ్రగ్ అయినా ఐవర్‌మెక్టిన్‌ను పేషంట్ లకు వాడవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చ‌రించింది. ఈ మేర‌కు WHO చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ ట్వీట్ చేశారు. ఏదైనా కొత్త వ్యాధికి వాడే మెడిసిన్‌కు …

Read More

జయహో ఇస్రో – PSLV C51 ప్రయోగం విజయవంతం.

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఇస్రో ఈ ఏడాది చేపట్టిన మొదటి PSLV C-51 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. దేశీయ, ప్రైవేటు సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు ఇస్రో ఛైర్మన్‌ …

Read More

కాసేపట్లో PSLV C51 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యంతో తొలి అంతరిక్ష ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు చేసింది. పిబ్రవరి 28న చేపట్టనున్న PSLV – C51 ప్రయోగంతో వాణిజ్యరంగంలో తొలి అడుగు వేయనుంది. పిబ్రవరి 28 ఉదయం 10.24గంటలకు PSLV …

Read More

ఏ శాటిలైట్ ద్వారా ప్రధాని మోదీ పోటోను అంతరిక్షంలోకి పంపనున్నారు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) ఫిబ్రవరి 28న PSLV – C – 51 రాకెట్ ప్రయోగం శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వహించనుంది. పీఎస్‌ఎల్‌వీ సీ-51 ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజోనియా-1, భారత ప్రైవేటు సంస్థలు రూపొందించిన ఆనంద్, సతీశ్ …

Read More

ప్రపంచంలో తొలి కలప ఉపగ్రహన్ని ఏ దేశం తయారు చేస్తోంది.

ఇప్పటి వరకు ఉపగ్రహాలను సాదరణంగా అల్యూమినియం వంటి లోహాలు, ప్లాస్టిక్‌ వంటి పదార్థాలతో తయారు చేస్తున్నారు. ఇవి తిరిగి నేలకు చేరుకున్నా లేదా అలాగే, ఇవి అంతరిక్షంలోనే మిగిలిపోయినా పర్యావరణానికి ఇబ్బంది. ఇప్పటికే చాలా ఉపగ్రహ వ్యర్థాలు అంతరిక్షంలో వాటి పని …

Read More