
TGT JOBS :బీటెక్ అభ్యర్థులకు TGT అవకాశం ఇవ్వండి హైకోర్టు
హైదరాబాద్ (మే – 30) : టీజీటీ మ్యాథమెటిక్స్, సైన్స్ పోస్టులకు బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల రిక్రూట్మెంట్ బోర్డ్ లను ఆదేశించింది. బీఎస్సీ మ్యాథమెటిక్స్ అభ్యర్థులతో సమానంగా …
TGT JOBS :బీటెక్ అభ్యర్థులకు TGT అవకాశం ఇవ్వండి హైకోర్టు Read More