
రెండో శనివారం వర్కింగ్ డే
విజయవాడ ( ఆగస్టు 11) : ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఆగస్టు 13 (రెండో శనివారం)ను సెలవును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 వరకు స్కూళ్లలో డ్యాన్స్, మ్యూజిక్, …
రెండో శనివారం వర్కింగ్ డే Read More