
NEET PG 2023 : ఫలితాలు విడుదల
న్యూడిల్లీ (మార్చి 15) : NEET PG -2023 ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ మంగళవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 2.92 లక్షల మంది అభ్యర్థులు నీట్ పీజీకి దరఖాస్తు చేసుకోగా, …
NEET PG 2023 : ఫలితాలు విడుదల Read More