38 కేజీబీవీ లు ఇంటర్ వరకు అప్ గ్రేడ్

హైదరాబాద్ (మే 12) : తెలంగాణ రాష్ట్రంలోని మరో 38 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (KGBV) ఇంటర్ వరకు అప్ గ్రేడ్ అయ్యాయి. టైప్-2గా ఉన్న ఈ 38 కేజీబీవీలను టైప్ -3 కేజీబీవీలుగా అప్ గ్రేడ్ చేశారు. ఇటీవల విడుదలైన …

38 కేజీబీవీ లు ఇంటర్ వరకు అప్ గ్రేడ్ Read More