
ఫిబ్రవరి 6న వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ (ఫిబ్రవరి – 04) : తెలంగాణ ఎంసెట్ (TS EAMCET 2023) షెడ్యూల్ ఫిబ్రవరి 6న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి తెలిపారు. దీంతో పాటు ఈ-సెట్, ఐ-సెట్, పీజీ సెట్, …
ఫిబ్రవరి 6న వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల Read More