
OPEN BEd Exam : నేడు అంబేద్కర్ వర్శిటీ ఓపెన్ బీఈడీ ప్రవేశ పరీక్ష
హైదరాబాద్ (జూన్ – 06) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) దూరవిద్య విధానంలో బీఈడీ (Distance BEd) మరియు బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (BEd S.E.) కోర్సులకు సంబంధించి ప్రవేశ పరీక్షను నేడు నిర్వహించనున్నారు. BEd (ODL) …
OPEN BEd Exam : నేడు అంబేద్కర్ వర్శిటీ ఓపెన్ బీఈడీ ప్రవేశ పరీక్ష Read More