జాతీయ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పెంపు

అర్హత సాదించిన ఇంటర్మీడియట్ విద్యార్థుల లిస్ట్ జాతీయ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MHRD) వారు ఇచ్చే జాతీయ మెరిట్ స్కాలర్షిప్ ప్రెష్ మరియు రెన్యూవల్ 2021 దరఖాస్తు గడువును జనవరి – 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. …

Read More

కేంద్ర ఉపకార వేతనాల ఆదాయ పరిమితి పెంపు

కేంద్ర ప్రభుత్వ అందించే ఉపకార వేతనాలకు ఓబీసీ, ఈబీసీ, డీ.ఎన్.టీ కేటగిరీ విద్యార్థుల కుటుంబ వార్షికాదాయ పరిమితిని రూ. 2.5 లక్షలకు పెంచుతూ రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. పరిమితి పెంచాలని గతేడాది జులై …

Read More

సంవత్సరానికి 20 వేల LIC స్కాలర్ షిప్ పథకం

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) 2021 సంవత్సరానికి గాను గోల్డెన్ జూబ్లీ స్కాలర్ షిప్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ● అర్హత :: 2020 – 21 విద్యాసంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి/ …

Read More

ఇంటర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు సంవత్సరానికి 30 వేల కోల్గేట్ స్కాలర్ షిప్

కీప్ ఇండియా స్మయిలింగ్ ఫౌండేషనల్ స్కాలర్షిప్ కోల్గేట్ – పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ ‘కీప్ ఇండియా స్మయిలింగ్ ఫౌండేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్’ను నిర్వహిస్తోంది. పదవ తరగతి, ఇంటర్/తత్సమాన కోర్స్ ఉత్తీర్ణులై ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్థిక సహకారం …

Read More

ఉన్నత చదువులకు సహాయం అందిస్తున్న కోటక్ శిక్షానిధికి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్:: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి ఆనాధలుగా మారిన నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు చేయూతనిచ్చేందుకు కోటక్ మహీంద్ర గ్రూప్ ముందుకొచ్చింది. విద్యార్థులకు పాఠశాల, కళాశాల ఫీజు, లైబ్రరీ డిపాజిట్, హాస్టల్ తదితర అన్ని రకాల ఫీజులను సంస్థ చెల్లిస్తుంది. దరఖాస్తుదారులు …

Read More

ఎన్టీఆర్ ‘గెస్ట్’ స్కాలర్షిప్

హైదరాబాద్:: ఎన్టీఆర్ గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్ షిప్ టెస్ట్ ను (GEST) డిసెంబర్ 12న నిర్వహించనున్నట్టు ఎన్టీఆర్ ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. టెస్ట్ లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన 25 మంది బాలికలకు మెరిట్ స్కాలర్ షిప్ ను అందజేస్తామని, టాప్ …

Read More

విదేశీ విద్యానిధి పథకం దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్ :: మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తు నవంబర్ 30 వరకు చేసుకోవచ్చని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదరి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకునే విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2016 నుండి …

Read More

మైనార్టీ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు నవంబర్ 15

హైదరాబాద్ :: మైనార్టీ విద్యార్థుల ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ ల దరఖాస్తు గడువు నవంబర్ – 15 తో ముగుస్తుందని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. 2021 – 22 విద్యా సంవత్సరానికి ఫ్రెష్, రెన్యూవలకు …

Read More

జనవరి – 31 వరకు స్కాలర్ షిప్ గడువు పెంపు

2021 – 22 విద్యా‌సం‌వ‌త్సరా‌నికి స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువును తెలంగాణ ప్రభుత్వం జన‌వరి 31 వరకు పొడిగించింది. రాష్ట్రం‌లోని అన్ని కళా‌శా‌లల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యా‌ర్థులు 2022 జన‌వరి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. …

Read More

సంవత్సరానికి 24 వేలు అందించే సంతూర్ స్కాలర్ షిప్

గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2020 – 21 విద్యా సంవత్సరానికి పదవ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థినులకు చేయూతనందించుటకు “విప్రో కేర్స్” సంస్థ “సంతూర్ స్కాలర్ షిప్ ప్రొగ్రామ్” పేరుతో ఉపకార వేతనాలు ప్రతి …

Read More