
పదవ తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు
హైదరాబాద్ (ఫిబ్రవరి – 05) : తెలంగాణలో పదవ తరగతి పరీక్ష – 2023 ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం(SSC BOARD) ఆవకాశం కల్పించింది. తత్కాల్ స్కీంలో బాగంగా రూ.1,000/- ఆలస్య రుసుముతో ఫిబ్రవరి – 15 వరకు గడువు …
పదవ తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు Read More