
INTEGRATED BEd : తెలంగాణలో మూడు కళాశాలలో అడ్మిషన్లు
హైదరాబాద్ (జూన్ – 08) : డిగ్రీతో పాటు బీఈడీ కోర్సును ఒకేసారి అభ్యసించేందుకు దేశవ్యాప్తంగా 41 విద్యాసంస్థలకు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్సుల నిర్వహణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో మూడు విద్యాసంస్థలకు చోటు దక్కింది. మంచిర్యాల …
INTEGRATED BEd : తెలంగాణలో మూడు కళాశాలలో అడ్మిషన్లు Read More