ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్స్ గడువు పెంపు

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఓపెన్ ఇంటర్, ఓపెన్ టెన్త్ అడ్మిషన్ల గడువు జనవరి 31 వరకు పొడిగించడం జరిగింది. కావున అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్ నందు అడ్మిషన్లు పొందగలరని సూచించారు. …

Read More

గురుకులాలో 50% సిబ్బంది హజరుకు ఉత్తర్వులు

గిరిజన ఆశ్రమ విద్యాలయాల్లో సోమవారం నుండి 50 శాతం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది హాజరవుతూ విద్యార్థులకు ఐదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఆన్లైన్ తరగతులు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. రోజుకు 50 శాతం టీచింగ్, నాన్ టీచింగ్ …

Read More

నేషనల్ లా యూనివర్సిటీలో యూజీ, పీజీ, పీహెచ్డీ అడ్మిషన్స్

న్యూ డిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ దిల్లీ 2022-2023 విద్యా సంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ● అందిస్తున్న ప్రోగ్రాములు : బీఏ ఎల్ ఎల్ బీ (ఆనర్స్)- ఐదేళ్లు ఎల్ ఎల్ఎం -ఏడాది, పీహెచ్డీ ప్రోగ్రామ్ …

Read More

డిగ్రీ గురుకుల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మన తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ డిగ్రీ గురుకులాలలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే TGUGCET -2022 ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు తేదీని పిబ్రవరి – 03 వరకు పెంచుతున్నట్లు కమిషనర్ రోనాల్డ్ రాస్ …

Read More

పరీక్షల రద్దు ప్రసక్తే లేదు – సబితా ఇంద్రారెడ్డి

జనవరి 31 నుంచి పునః ప్రారంభించే యోచన తెలంగాణలో విద్యా సంస్థలను జనవరి 31 నుంచి పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని. కరోనా కేసులు తగ్గుముఖం పడితే దీనిపై అధికారిక నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. …

Read More

ఆ విద్యార్థులకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోటా

సిద్ధిపేట జిల్లా ములుగులోని ‘ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’(ఎఫ్.సి.ఆర్.ఐ) లో బీఎస్సీ ఫారెస్ట్రీ (హానర్స్) నాలుగేండ్ల డిగ్రీ కోర్సు ద్వారా అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్వాలిఫైడ్ ఫారెస్ట్రీ గ్రాడ్యుయేట్స్ ను తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. ఎఫ్.సి.ఆర్.ఐ. లో విద్యనభ్యసించి అర్హులైన …

Read More

మహిళ యూనివర్సిటీ కి కేబినెట్ అమోదం

తెలంగాణ రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు కోసం విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తదుపరి కేబినెట్ సమావేశానికి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలను సిద్ధం చేసుకుని రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది.

Read More

ఫీజుల నియంత్రణ, మన ఊరు – మన బడి లకు చట్టాలు

ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణ మరియు వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బోధనకు కొత్త తేవాలని కేబినెట్ నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రిమండలి ఈ అంశంపై …

Read More

విద్యా సంస్థలకు సెలవులు పెంపు

కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకు సెలవులను జనవరి 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో సంక్రాంతి సెలవులు ను ముందుగా జనవరి 8 నుండి ప్రకటించిన ప్రభుత్వం ఆ సెలవులను పొడిగించినట్లు …

Read More

ఆన్లైన్ తరగతులకు JNTU ఆదేశాలు

జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్శిటీ జనవరి 17 నుండి 22 వరకు తమ అనుబంధ కళాశాలలో బీటెక్ మరియు ఎంటెక్ తరగతులను ఆన్లైన్ పద్దతిలో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు ప్రకారం B.Tech./B.Pharm. I & II సంవత్సరాలు, M.Tech./M.Pharm. I …

Read More