CAT 2023 : నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ (జూలై 31) : దేశవ్యాప్తంగా ఐఐఎంలలో ప్రవేశాలకు నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT-2023) నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ ఏడాది నవంబర్ 26న CAT EXAM 2033 ను నిర్వహిస్తారు. ఈసారి ఐఐఎం లక్నోకు క్యాట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఈ

దేశంలోని 155 నగరాల్లో ఈ పరీక్షలు జరగనుండగా, రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లో జరుగుతాయి.

విద్యార్థులు రిజిస్ట్రేషన్ కోసం సొంత మొబైల్ నంబర్ తో పాటు, ఈమెయిల్ ఐడీని వినియోగించాలని క్యాట్ అధికారులు పేర్కొన్నారు.

★ క్యాట్ షెడ్యూల్

రిజిస్ట్రేషన్లు ప్రారంభం – 02-08-2023

రిజిస్ట్రేషన్లకు తుది గడువు – 13-09-2023

అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్ – 25-10-2023 నుంచి నవంబర్ 26 వరకు

పరీక్ష తేదీ – 26-11-2023

ఫలితాలు – 2024 జనవరి రెండో వారంలో

◆ వెబ్సైట్ : https://iimcat.ac.in