IIM ప్రవేశాలకు CAT నోటిఫికేషన్ విడుదల

బెంగళూరు (ఆగస్టు – 03) : దేశవ్యాప్తంగా ఉన్న 20కి పైగా ఐఐఎం, బిజినెస్ స్కూళ్లలో ఎంబీఏ, మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT 2022) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

క్యాట్ నిర్వహణ బాధ్యతలను ఈ ఏడాది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) బెంగళూరుకు అప్పగించారు.

అర్హత : 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ((SC,ST,PwD కేటగిరీలకు 45%)

దరఖాస్తు ప్రారంభ తేదీ : ఆగస్టు – 03 – 2022

దరఖాస్తు ముగింపు తేదీ : సెప్టెంబర్ – 14 – 2022

దరఖాస్తు ఫీజు : 2300/- (SC,ST,PwD కేటగిరీలకు 1150/-)

పరీక్ష తేదీ : నవంబర్ 27న

ఫలితాలు వెల్లడి : జనవరి – 2023

వెబ్సైట్ : www.iimcat.ac.in

Follow Us @