Home > UNCATEGORY > కుల గణనపై హర్షం – బీసీ సంక్షేమ సంఘం

కుల గణనపై హర్షం – బీసీ సంక్షేమ సంఘం

BIKKI NEWS (OCT. 11) : cast survey in telangana. రెండు నెలల గడువుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కులాల వారీగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలపై సమగ్ర సర్వేపై రాష్ట్ర సర్కారు జీఓ జారీ చేయడం బీసీల పోరాటం గొప్ప విజయాన్ని సాధించిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా శాఖ తరపున ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుదర్శన్ నేత తెలియజేశారు.

cast survey in telangana.

బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కులాల వారీగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలపై సమగ్ర సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు