జీవో నం 16 పై కేసు కొట్టివేత

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై జారీ చేయబడిన జీవో నెంబర్ 16 రద్దు చేయాలని హైదరాబాద్ కు చెందిన డాక్టరేట్ అసోసియేషన్ వేసిన కేసు ను ఈ రోజు ప్రధాన న్యాయమూర్తి కొట్టివేయడం జరిగింది.

ఈ అంశం మీద గతంలోనే తీర్పు వెలువరించడం జరిగిందని ఈ అంశం మీద మరల వాదనలు వినాల్సింది ఏమి లేదని స్పష్టం చేసింది.

ఈ తీర్పు పట్ల కాంట్రాక్టు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి

Follow Us @