తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు అధ్యాపకుల /ఉద్యోగుల క్రమబద్దీకరణకై జారీ చేసిన జీవో నెంబర్ 16ను నిలిపివేయాలని వేసిన కేసు ను ఈరోజు హైకోర్ట్ కొట్టేవేసింది.
20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీసులను లెక్కలోకి తీసుకోవద్దా.? అని జీవో నంబర్16 రద్దు కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ లను ఘాటుగా ధర్మాసనం ప్రశ్నించినట్లు సమాచారం.
Follow Us @