US OPEN 2022 విజేత కార్లస్ అల్కరాజ్ గార్ఫియా

US OPEN 2022 (సెప్టెంబర్ – 12) : US OPEN 2022 పురుషుల సింగిల్స్ విజేతగా స్పెయిన్ కి చెందిన కార్లస్ అల్కరాజ్ గార్ఫియా నిలిచాడు. ఫైనల్ లో కాస్పర్ రూడ్ ని 4-6, 6- 2, 6 – 7 (1-7), 3-6 తేడాతో ఓడించాడు.

కార్లస్ అల్కరాజ్ గార్ఫియా కు ఇది మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్. మరోవైపు ఈ విజయంతో ర్యాంకింగులలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న గార్ఫియా మొదటి స్థానం దక్కే అవకాశం ఉంది.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @