ఇంటర్ విద్యార్థులకు ఉచిత “కెరీర్‌ కౌన్సెలింగ్” కార్యక్రమ రిజిస్ట్రేషన్ లింక్ – ఇంటర్ బోర్డు‌

విద్యార్థులు ఇంటర్మీడియట్‌ తర్వాత ఏ రంగంలో రాణిస్తారో తెలుసుకునేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు క్యాంపస్‌ క్రాప్‌ అనే సంస్థతో కలిసి కెరీర్‌ కౌన్సెలింగ్‌ అనే కార్యక్రమం నిర్వహించనుంది.

ఈ కార్యక్రమాన్ని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో చదివే ఇంటర్‌ రెండో సంవత్సరం విద్యార్థులు ఈ కెరీర్ కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని వినియోగించుకోవచ్చన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల లో చదివే విద్యార్థులకు ఈ కౌన్సెలింగ్ ను ఉచితంగా అదించనున్నారు.

దీని కోసం సంబంధించిన కళాశాలలు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, ఆ తర్వాత కళాశాలల ద్వారా విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

★ రిజిస్ట్రేషన్ కోసం లింక్

Home బటన్ మీద క్లిక్ చేయండి

★ సంప్రదించవలసిన పోన్ నంబర్

8448444159

★ రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం కొరకు కింది వీడియో చూడండి