మహిళ యూనివర్సిటీ కి కేబినెట్ అమోదం

తెలంగాణ రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు కోసం విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

తదుపరి కేబినెట్ సమావేశానికి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలను సిద్ధం చేసుకుని రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది.

Follow Us @