Home > BUSINESS > INCOME TAX NEW SLABS 2023 – 24

INCOME TAX NEW SLABS 2023 – 24

BIKKI NEWS : UNION BUDGET 2023 UPDATES – ఆదాయ ప‌న్ను (income tax new slabs ) మిన‌హాయింపు రూ. 5 ల‌క్ష‌ల నుంచి రూ. 7 ల‌క్ష‌లకు పెంచుతూ బడ్జెట్ లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే పన్ను చెల్లింపదారులు నూతన పన్ను విధానం ఎంచుకోవాల్సి ఉంటుంది.

7 లక్షల నుండి రూ. 9 ల‌క్ష‌ల వ‌ర‌కు 5 శాతం ప‌న్ను. రూ. 9 ల‌క్ష‌ల నుంచి రూ. 12 ల‌క్ష‌ల వ‌ర‌కు 15 శాతం ప‌న్ను. రూ. 12 నుంచి రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు 20 శాతం ప‌న్ను. రూ. 15 ల‌క్ష‌లు దాటితే 30 శాతం ప‌న్ను చెల్లించాలి.

రూ. 7 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం ఉన్న వేత‌న జీవుల‌కు ఊర‌ట‌. రూ. 7 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయ ప‌న్ను మిన‌హాయింపు.