న్యూడిల్లీ (ఫిబ్రవరి – 01) : ఆదాయ పన్ను మినహాయింపు రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంపు. రూ. 9 లక్షల వరకు 5 శాతం పన్ను. రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు 15 శాతం పన్ను. రూ. 12 నుంచి రూ. 15 లక్షల వరకు 20 శాతం పన్ను. రూ. 15 లక్షలు దాటితే 30 శాతం పన్ను చెల్లించాలి.
రూ. 7 లక్షల వరకు ఆదాయం ఉన్న వేతన జీవులకు ఊరట. రూ. 7 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు.
Follow Us @