BIKKI NEWS (JUNE 24) : Btech Counsekk Schedule 2025. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ 2025 షెడ్యూల్ ఈరోజు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
Btech Counselling Schedule 2025.
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాల కోసం ఎప్‌సెట్ 2025 ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసింది.
జోసా కౌన్సిలింగ్ ఇప్పటికే రెండు దశల్లో పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ను వీలైనంత త్వరగా నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది.
మరింత విద్యా సమాచారం కోసం క్లిక్ చేయండి
ఇంజనీరింగ్ ఫీజులపై ఇప్పటికి స్పష్టత రాలేదు. అయితే ఈ విద్యా సంవత్సరానికి పాత ఫీజులతోనే కొనసాగించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఒకవేళ ఫీజు పెంపు నిర్ణయం ఉంటే విద్యార్థులు ఆ మొత్తాన్ని చెల్లించేలా కౌన్సిలింగ్ లోనే అండర్ టేకింగ్ తీసుకొనున్నారు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్