BTech Counseling – జులైలో బీటెక్ కౌన్సెలింగ్‌

BIKKI NEWS (JUNE 11) : BTech counselling on July 2025. తెలంగాణ రాష్ట్రంలో బీటెక్ కౌన్సెలింగ్‌ జులై మొదటి లేదా రెండో వారంలో ప్రారంభిచాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తెలిపారు.

BTech counselling on July 2025

అఖిల భారత సాంకేతిక విద్యామండలి అనుమతులు పొందిన కళాశాలల లిస్ట్ జూన్ 30 నాటికి వస్తుందని తదనంతరం కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని తెలిపారు.

ఇంజినీరింగ్‌ ఫీజుల నిర్ధారణపై రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.

BTech Mock Counselling

ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల సీట్ల భర్తీకి సంబంధించి జోసా కౌన్సెలింగ్‌ తరహాలో ఈసారి ఎప్‌సెట్‌లోనూ మాక్‌ సీట్‌ ఎలకేషన్‌ నిర్వహిస్తామని దీనివల్ల విద్యార్థులు ముందుగా తాము ఇచ్చిన వెబ్‌ ఆప్షన్లకు ఎక్కడ సీటు వస్తుందో ఒక అంచనాకు వస్తారని తెలిపారం. ఆ తర్వాత అవసరమైతే వెబ్‌ ఆప్షన్లు మార్చుకొని అసలైన కౌన్సెలింగ్‌లో పాల్గొంటారని తెలిపారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు