హైదరాబాద్ (ఫిబ్రవరి – 04) : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) 1410 కానిస్టేబుల్ ట్రేడ్స్ మాన్ ఉద్యోగాల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది…
ఇందులో 1,343 ఉద్యోగాలు పురుషులకు, మహిళలకు 67 ఉద్యోగాలు ఉన్నాయి. 18 నుంచి 25 ఏళ్లలోపు వయసున్న మెట్రిక్యులేషన్, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
Follow Us @