నిమ్స్ లో పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల

నిమ్స్ (నిజాం ఇన్సిస్టిట్యూ ఆప్ మెడికల్ సైన్సెస్) లో బీ.ఎస్సీ. పారా మెడికల్ కోర్సుల్లో 2021 – 22 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సులకు సంబంధించిన నాలుగు సంవత్సరాల (ఒక సంవత్సరం ఇంటర్నిషిప్) డిగ్రీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.

దాదాపు 11 కోర్సులలో 100 సీట్లకు ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇంటర్మీడియట్ లో బైపీసీ చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులు

పరీక్ష ఫీజు : 700/-

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : సెప్టెంబర్ – 17 -2021

దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్ – 09 -2021

హర్డ్ కాపీ సమర్పణ చివరి తేదీ : అక్టోబర్ – 11 -2021

హల్ టిక్కెట్లు జారీ తేదీ : అక్టోబర్ – 20 -2021

పరీక్ష తేదీ : అక్టోబర్ – 31 -2021

ఫలితాలు : నవంబర్ – 02 – 2021

మొదటి దశ కౌన్సిలింగ్ : నవంబర్ – 14 – 2021

వెబ్సైట్ : https://nims.edu.in/

పూర్తి నోటిఫికేషన్ ::

https://drive.google.com/file/d/11kbyGIoEUqsD1o91DQHf2oCMg_tmyBtN/view?usp=drivesdk