BSc నర్సింగ్ నోటిఫికేషన్ విడుదల

వరంగల్ (సెప్టెంబర్ – 23) : కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ 2022- 23 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పీబీ బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్

◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : సెప్టెంబర్ – 23 – 2023

◆ దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్ – 03 – 2022

◆ కోర్సుల వివరాలు :

  • బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ – 4 సంవత్సరాల డిగ్రీ (BSc (N))
  • బ్యాచిలర్ ఆప్ ఫిజియోథెరపి (BPT)
  • పోస్ట్ బేసిక్ బీఎస్సీ (P.B. BSc) (2 సం.)
GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ విద్యార్హతలు :

  • BPT :- ఇంటర్ బైపీసీ, వోకేషనల్ లో ఫిజియోథెరపి చేసి ఉండాలి. (17 సం. నిండి ఉండాలి.)
  • బీఎస్సీ నర్సింగ్ :- ఇంటర్ బైపీసీ, వోకేషనల్ అభ్యర్థులు బ్రిడ్జి కోర్స్ చేసి ఉండాలి (02/01/2006 కంటే ముందు జన్మించి ఉండాలి.)
  • P.B. BSc : ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి (21 – 45 ఏళ్ల మద్య ఉండాలి)

◆ దరఖాస్తు ఫీజు : 2,500/- (SC, ST లకు 2,000/-)

◆ వెబ్సైట్ : https://tsparamed.tsche.in/

Follow Us @