BIKKI NEWS (JUNE 07) : BSc Nursing and BPT admissions 2025 in NIMS. నిజం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2025 – 26 సంవత్సరానికి గాను బీఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ వంటి కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
BSc Nursing and BPT admissions 2025 in NIMS.
కోర్సుల వివరాలు :
- BPT (Bachelor of physiotherapy)
- BSc Nursing
- BSC – Allied health sciences
- Master in hospital administration
అర్హతలు : ఇంటర్మీడియట్ లో బైపిసీ ఉత్తీర్ణత సాదించి ఉండాలి. అలాగే ఎఫ్‌సెట్ 2025 బైపిసీ స్ట్రీమ్ లో క్వాలిఫై అయి ఉండాలి.
ఎంపిక విధానం : ఎఫ్‌సెట్ 2025 బైపిసీ స్ట్రీమ్ ర్యాంక్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు గడువు :ఆన్లైన్ ద్వారా జూన్ 28 – 2025 సాయంత్రం 5.00 గంటల వరకు కలదు.
పూర్తి చేసిన దరఖాస్తు హర్డ్ కాపి ని జూలై 02 – 2025 వరకు పోస్ట్ ద్వారా కింద ఇవ్వబడిన చిరునామా కు పంపాలి.
చిరునామా :
అసోసియేట్ డీన్
అకాడమిక్ – 2
2వ అంతస్తు
ఓల్డ్ ఓపీడీ బ్లాక్
నిమ్స్ – పంజాగుట్ట
హైదరాబాద్ – 500082
వెబ్సైట్ : https://nims.edu.in/NIMSWP/index
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్