BSc Nursing Admissions : TSRTC నర్సింగ్ కళాశాల

హైదరాబాద్ (మే – 27) : తార్నాక లోని TSRTC నర్సింగ్ కళాశాలలో 2023 – 24 విద్యా సంవత్సరానికి 4 సంవత్సరాల B.Sc Nursing కోర్సుల్లో Admissions మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వెలువడింది.

అర్హతలు ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత సాదించిన 17 ఎళ్ళ లోపు బాలికలు మాత్రమే

నర్సింగ్ కళాశాలలో అడ్మిషన్ల కోసం
ఈ పోన్ నంబర్లు : 9491275513, 7995165624, 7893370707 లలో సంప్రదించవచ్చు. లేదా నర్సింగ్ కళాశాల ముఖ్య వైద్యాధికారి‌, సూపరింటెండెంట్ లను సంప్రదించవచ్చు.