BIKKI NEWS (SEP. 14) : BSc Nursing Admissions 2024 in AP. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగ్ కళాశాలల్లో 2024 – 25 విద్యా సంవత్సరానికి 4 ఏళ్ళ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ కోసం ప్రకటన విడుదల చేశారు. ఈ సీట్లను కాంపీటెంట్ అథారిటీ కోటా కింద భర్తీ చేయనున్నారు.
BSc Nursing Admissions 2024 in AP
అర్హత : ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత మరియు ఏపీఈఏపీ సెట్ 2024 అర్హత సాదించి ఉండాలి.
వయోపరిమితి : డిసెంబర్ – 31 – 2024 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.
దరఖాస్తు ఫీజు : 2,360/- (ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు 1,888/- )
దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 17 – 2024 వరకు
ఎంపిక విధానం : ఏపీఈఏపీ సెట్ 2024 ర్యాంక్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
వెబ్సైట్ : https://drntr.uhsap.in/index/index.html