BSc HortiCulture – బీఎస్సీ హర్టీకల్చర్ అడ్మిషన్లు

BIKKI NEWS (JULY 03) : BSc HortiCulture 2025 Admissions. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డా. వైయస్సార్ హర్టీకల్చర్ యూనివర్సిటీ లో బీఎస్సీ (హనర్స్) లో 2025 – 26విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేశారు.

BSc HortiCulture 2025 Admissions.

హర్టీకల్చర్ డిప్లోమా కలిగిన విద్యార్థులు HORTICET 2025 ద్వారా అడ్మిషన్లు పొందడానికి దరఖాస్తులను ప్రత్యక్ష పద్దతిలో స్వీకరిస్తున్నారు.

కింద ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి సమర్పించాల్సి ఉంటుంది.

వెబ్సైట్ :https://drysrhu.ap.gov.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు