అంబేద్కర్ వర్సిటీ ప్రవేశాల గడువు పెంపు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం దూరవిద్య ద్వారా అందిస్తున్న డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సులకు సంబంధించి అడ్మిషన్ల గడువు డిసెంబర్ 17 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఇంచార్జ్ రిజిస్టార్ లక్ష్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ సందర్శించవచ్చు

● వెబ్సైట్ ::
https://www.braouonline.in/

● మరిన్ని వివరాలు ::