అంబేడ్కర్ ఓపెన్ వర్శిటి ప్రవేశాల గడువు పెంపు.

డాక్టర్‌ బీఆర్‌ అంబే‌ద్కర్‌ సార్వత్రిక విశ్వవి‌ద్యా‌లయం 2020–21 విద్యా‌ సం‌వ‌త్సరా‌నికి గాను డిగ్రీలో ప్రవే‌శా‌ల కొరకు అడ్మిషన్ల గడువును డిసెంబర్ 17 వరకు పొడిగించింది.

వర్సిటీ అందిస్తున్న వివిధ కోర్సుల్లో చేరడానికి ఈ నెల 17 వరకు అవకాశం కల్పించింది. అర్హత పరీ‌క్షలో ఉత్తీ‌ర్ణు‌లై‌, ఇంటర్‌, డిప్లొమా, ఐటీఐ పాసైన విద్యా‌ర్థులు బీఏ, బీకాం, బీఎస్సీ ప్రథమ సంవ‌త్సరంలో ప్రవే‌శాలు పొంద‌డా‌నికి అర్హులు.

రిజి‌స్ర్టే‌షన్‌ కోసం కింద వెబ్సైట్ ను సందర్శించండి.
www.braou.ac.in

Follow Us@