BRAOU NEWS : అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ బ్యాక్‌లాగ్ పరీక్షలు

హైదరాబాద్ (ఏప్రిల్ 27) : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2016కు ముందు బ్యాచ్ డిగ్రీ విద్యార్థులకు మే 31 నుంచి జూన్ 19 వరకు బ్యాక్ లాగ్ పరీక్షలు నిర్వహించనున్నట్టు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పీ వెంకటరమణ తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

వెబ్సైట్ : www.braouonline.in