BIKKI NEWS (DEC. 26) : BOXING DAY TEST LIVE UPDATES. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బబోర్న్ వేదికగా జరీ బాక్సింగ్ డే టెస్ట్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు సమాన స్థితిలో నిలిచాయి.
BOXING DAY TEST LIVE UPDATES
మొదట ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 311/6 పరుగులు సాదించింది. కాన్‌స్టాస్ – 60, ఖవాజా – 57, లబుషేన్ – 72. స్మిత్ – 68* తో రాణించారు.
భారత బౌలర్లలో బుమ్రా – 3, అకాశ్ దీప్, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.
5 టెస్టుల సిరీస్ లో ఇప్పటికే భారత్ ఆసీస్ 1-1 తో సమంగా ఉన్నాయి. ఒక టెస్ట్ డ్రా అయింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్