BIKKI NEWS : BOTANICAL NAMES OF IMPORTANT PLANTS. పోటీ పరీక్షల నేపథ్యంలో ముఖ్యమొన మొక్కలు – శాస్త్రీయ నామాలు చూద్దాం…
BOTANICAL NAMES OF IMPORTANT PLANTS
- మర్రి – ఫైకస్ బెంగాలెన్సిస్
- జమ్మి – ప్రొసోఫిస్ సినరేరియా
- వేప – అజాడిరక్ట ఇండికా
- తామర – నీలంబో న్యూసిఫెరా
- తంగేడు – కేసియా ఆరిక్యులేటా
- మల్లె – జాస్మినమ్ ఇండికా
- మామిడి – మాంజిఫిరాఇండికా
- సీతాఫలం – అనోనాస్క్వామోసా
- వరి – ఒరైజాసటైవా
- గోధుమ – ట్రిటికమ్ వల్గేర్/ ఈస్టివం
- మొక్కజొన్న – జియామేజ్
- జొన్న – సొర్గమ వల్గేర్
- సజ్జ – పెన్నిసిటం టైపాయిడం
- కొర్రలు – ఎల్యుసినేకొరకానా
- ఖర్జూర – ఫోనిక్స్ డాక్టైలిఫెరా
- వెదురు – బాంబెక్స్
- తాటి – బొరాసిస్ పాబెల్లిఫెరా
- కొబ్బరి – కోకస్ న్యూసిఫెరా
- ఈత – ఫోనిక్స్ సిల్వేస్టిన్
- వేరుశనగ – అరాబిస్ హైపొజియా
- చిక్కుడు – డాలికస్ లాబ్ లాబ్
- చింత – టామరిండస్ ఇండికా
- శనగ – సైసర్ ఎరైటినమ్
- కంది – కజానస్ కజానస్
- పెసలు – ప్రాసియోలస్ ఆరియస్
- మినుములు – ప్రాసియోలస్ మాంగో
- బార్లీ – హర్డియం వల్గేర్
- రాగులు – ఎల్యుసైన్ కొరకాన
- బఠాని – పైసమ్ సటైవం
- ఉలవలు – డాలికస్ బైఫ్లోరస్
- జిల్లేడు – కెలోట్రోపిస్
- టేకు – టెక్టోనా గ్రాండిప్
- ఎర్రచందనం – టీరోకార్పస్ సాంటాలం
- తెల్లచందనం – సాంటలమ్ ఆల్బమ్
- జిట్టేగి – డాలిబర్జియా లాటిపోలియా
- ప్రొద్దు తిరుగుడు – హీలియాంథస్ అన్యువస్
- పామాయిల్ – ఇలయిస్ గ్వినైన్ సిన్
- నువ్వులు – సిసామమ్ ఇండికం
- ఆవాలు – బ్రాసికా నైగా
- సోయాబీన్ – గ్లైసిన్ మాక్స్
- జనపనార – కార్కోరస్ కాప్యులారిస్
- గోగునార ఆగేవ్ అమెరికానా
- కిత్తనార- హైబిస్కస్ కెనాబినస్
- అరటి- మ్యూసాపారడైసికా
- తుమ్మ- అకేసియా పెనగాల్
- తమలపాకు- హైపర్ బీటిల్
- నల్లమందు- పెపావరసోమ్నిఫెరం
- బిళ్లగన్నేరు- వింకారోజియా
- టీ-మొక్క – థియాసైనెన్సిస్
- కాఫీ- కాఫియా అరబికా
- పొగాకు- నికోటియానా టొబాకమ్
- తులసి- ఆసిమం సాంక్టమ్
- PM MODI AWARDS : నరేంద్ర మోదీని వరించిన పలు అవార్డులు
- PM MODI – ప్రధాని మోదీ కి ఘనా జాతీయ పురష్కారం
- GOLD RATE – మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
- INTERMEDIATE – ఇంటర్ విలీనంపై నివేదిక కోరిన సీఎం
- BSc HortiCulture – బీఎస్సీ హర్టీకల్చర్ అడ్మిషన్లు