బుకర్ ప్రైజ్ 2021 విజేత ఎవరు.?

బుకర్ ప్రైజ్ – 2021కి గానూ డామోన్ గాల్గట్ రచన “ది ప్రామిస్” కు దక్కింది.

ఈ నవలలో దక్షిణాఫ్రికా వర్ణవివక్ష దేశం నుండి బహుళ-జాతి ప్రజాస్వామ్యానికి మార్పు చెందిన చరిత్రను అత్యంత నేర్పుగా వివరించారు రచయిత గాల్గట్.

గాల్గట్ ఇప్పటికే మూడు సార్లు ఈ బహుమతి కోసం షార్ట్ లిస్ట్ చేయబడి చివరకు మూడవ ప్రయత్నంలో ఈ బహుమతిని సాదించారు.

బుకర్ ప్రైజ్, గతంలో బుకర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ మరియు మ్యాన్ బుకర్ ప్రైజ్ అని పిలిచేవారు, ఇది ప్రతి సంవత్సరం ఆంగ్లంలో వ్రాసిన మరియు యునైటెడ్ కింగ్‌డమ్ లేదా ఐర్లాండ్‌లో ప్రచురించబడిన ఉత్తమ నవలకి ఇచ్చే సాహిత్య బహుమతి.

For complete story click

Follow Us @