ఫైజర్, బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా పేరు.?

కరోనా కట్టడి చేయడానికి ఫైజర్, బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘‘BNT162b2’’ వ్యాక్సిన్‌ను బ్రిటన్ ప్రజలకు ఇవ్వడం ప్రారంభించింది.


మార్గరెట్ కీనన్(90) తొలి టీకాను తీసుకున్నారు. ఆరోగ్య సిబ్బందితో పాటు, హోమ్ కేర్ వర్కర్లు, 80 ఏళ్ల వయసుపై బడినవారికి తొలి ప్రాధాన్యంగా ఈ టీకా ఇవ్వనున్నారు.

Follow Us @