BLIND T20 WORLD CUP : విజేత భారత్

బెంగళూరు (డిసెంబర్ – 17) : blind-t20-world-cup-2022-winner-indiaవిజేతగా భారత క్రికెట్ జట్టు నిలిచింది. ఫైనల్ లో బంగ్లాదేశ్ ను 120 పరుగుల తేడాతో ఓడించింది. భారత్ కి ఇది 3వ టీట్వంటీ ప్రపంచ కప్ . గతంలో 2012, 2017 సంవత్సరాలలో విశ్వవిజేతగా నిలిచింది.

మొదటబ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 277 భారీ స్కోరు సాదించగా … ఛేజింగ్ లో బంగ్లాదేశ్ కేవలం 157 పరుగులు మాత్రమే సాదించింది. దీంతో 120 పరుగుల తేడాతో టీమిండియా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది.