BIKKI NEWS (MAY 08) : blasts near pakistan prime minister home. ఇస్లామాబాద్ పై దాడి చేస్తున్న భారత్… ఈ నేపథ్యంలో భారత్ చేసిన దాడుల కారణం గా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇంటి దగ్గర భారీ పేలుళ్లు సంభవించాయి. డ్రోన్ల సహాయంతో పాక్ ప్రధాని ఇంటి సమీపంలో దాడి చేసినట్లు సమాచారం
blasts near pakistan prime minister home.
దీంతో ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను సురక్షిత ప్రాంతానికి తరలించిన పాకిస్తాన్ సైన్యం.
భారత్ తన దాడులు ఏ స్థాయిలో చేస్తుందో ఈ భారీ పేలుళ్లు మరియు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాదులో జరుగుతున్న విద్వంశం నిదర్శనం.
అలాగే పెసావర్ లో నాలుగు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్