BITS లో ప్రవేశాలకు దరఖాస్తులు

హైదరాబాద్ (జనవరి – 03) : బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS ) లో ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బిట్స్ వర్గాలు తెలిపాయి.

రెండు విడతలలో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
అండ్ సైన్స్ ప్రవేశ పరీక్ష (BITS ET 2023 ) నిర్వహిస్తామని వెల్లడించాయి.

మే 22 నుంచి 26 వరకు మొదటి విడత పరీక్ష, జూన్ 18 నుంచి 22 వరకు రెండో విడత పరీక్ష ఉంటుందని వివరించాయి.

వెబ్సైట్ : https://bitsadmission.com

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @